భారతదేశంలో వన్యప్రాణులను చూడటానికి 5 బెస్ట్ పార్క్స్ ఇవే..
ABN, Publish Date - Jun 05 , 2025 | 02:07 PM
భారతదేశంలో దట్టమైన అడవులు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు వంటి వన్యప్రాణులను చూడటానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అయితే, అందులో 5 ఉత్తమ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
భారతదేశంలో వన్యప్రాణులను చూడటానికి 5 ఉత్తమ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్.. పులులతో పాటు, చిరుతలు, ఎలుగుబంట్లు, మొసళ్ళు కూడా ఉన్నాయి.
అస్సాం లోని కాజీరంగ జాతీయ ఉద్యానవనం.. అంతరించిపోతున్న ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది.
మధ్యప్రదేశ్ లోని కన్హా నేషనల్ పార్క్.. చిరుతలు, అడవి కుక్కలు, చిత్తడి జింకలు ఎక్కువగా ఉంటాయి.
పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం.. విశాలమైన మడ అడవులు ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్నాయి
కర్ణాటక లోని బందీపూర్ జాతీయ ఉద్యానవనం.. ఏనుగులు, పులులకు ప్రసిద్ధి చెందింది.
Updated Date - Jun 05 , 2025 | 02:07 PM