CM Chandrababu Naidu: పాట్నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన ఎన్‌డీఏ కూటమి..
ABN, Publish Date - Nov 20 , 2025 | 01:10 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు. పాట్నా విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు, ఎన్డీఏ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాట్నా విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు, ఎన్డీఏ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
ఎన్డీఏ కూటమి నేతతో కరచాలనం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫొటోలు తీసుకున్న ఎన్డీఏ కూటమి నేతలు.
ఎన్డీఏ కూటమి నేతతో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
పాట్నా ఎయిర్‌పోర్టు నుంచి అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Updated Date - Nov 20 , 2025 | 01:10 PM