Narendra Modi In China: ఏడేళ్ల తర్వాత చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ
ABN, Publish Date - Aug 30 , 2025 | 07:46 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం.
ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
చైనాలో అడుగుపెట్టిన ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం చైనాలో మోదీ పర్యటించడం ఇదే ప్రధమం
పర్యటనలో భాగంగా ఆదివారం నాడు షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్న ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల బాదుడుతో విరుచుకుపడుతున్న క్రమంలో ప్రత్యేకత సంతరించుకున్న మోదీ పర్యటన
Updated Date - Aug 30 , 2025 | 07:46 PM