ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India-Paraguay: పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనాతో ప్రధాని మోదీ చర్చలు ఫలప్రదం

ABN, Publish Date - Jun 02 , 2025 | 08:47 PM

పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనాతో ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. కీలక రంగాలపై పరస్పర సహకారానికి ఇరు దేశాధినేతల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి.

1/9

భారతదేశానికి విచ్చేసిన పరాగ్వే దేశ అధ్యక్షుడు శాంటియాగో పెనా

2/9

పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా ను సాదరంగా ఆహ్వానించిన ప్రధాని మోదీ

3/9

ప్రధాని నేరేంద్రమోదీతో భేటీ అయిన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా

4/9

ఢిల్లీలో జరిగిన ఇరు దేశాధినేతల చర్చలు ఫలప్రదం

5/9

దక్షిణ అమెరికాలో విలువైన భాగస్వామి పరాగ్వే అని కీర్తించిన ప్రధాని మోదీ

6/9

ఉమ్మడి విలువలతో.. విభిన్న అంశాలపై చర్చించిన ఇరుదేశాధినేతలు

7/9

సన్నిహిత ఆర్థిక సహకారం, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంలో సుముఖత

8/9

డిజిటల్ టెక్నాలజీ, ఖనిజాలు, విద్యుత్, వ్యవసాయం, ఆరోగ్యం, అంతరిక్ష సహకారంపై చర్చలు

9/9

భారత ఆతిథ్యానికి ఫిదా అయిన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా

Updated Date - Jun 02 , 2025 | 08:47 PM