India: భారత్‌లో ఆఫ్‌బీట్ హనీమూన్ ప్లేసులు ఇవే
ABN, Publish Date - Aug 07 , 2025 | 02:58 PM
సాధారణ ప్రదేశాలతో విసిగిపోయారా? అయితే, భారత్ లోని ఈ అత్యంత ఆఫ్‌బీట్, రొమాంటిక్ హనీమూన్ ప్లేసులకు వెళ్లండి..
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ మంచుతో కప్పబడిన శిఖరాలు, ప్రశాంతమైన మఠాలు, హిమాలయ సౌందర్యంతో ఉంటుంది. ప్రకృతి అంటే ఇష్టం ఉన్న జంటలకు తవాంగ్ సరైనది.
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ.. అలకనంద, మందాకిని నదుల ఆధ్యాత్మిక సౌందర్యంతో కలిసే ప్రదేశం. ప్రకృతి ఒడిలో శాంతిని కోరుకునే ఆధ్యాత్మిక జంటలకు ఇది సరైనది.
గోవా కంటే తక్కువ రద్దీ ఉన్న కర్ణాటకలోని గోకర్ణ బీచ్ మనోహరమైన సూర్యాస్తమయాలను అందిస్తుంది.
పర్వతాలు, పురాతన మఠాలు కలిగిన హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయ సాహసోపేత జంటలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది
విశాలమైన ప్రకృతి దృశ్యాలు, పురాతన మఠాలు, సాహసం కోరుకునే జంటలకు జమ్మూ & కాశ్మీర్ కరెక్ట్‌గా సెట్ అవుతుంది
Updated Date - Aug 07 , 2025 | 03:00 PM