Sangareddy: తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు..!
ABN, Publish Date - Jul 06 , 2025 | 07:23 PM
తొలి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డిలోని పలు ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంగారెడ్డిలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
విష్ణు నామస్మరణలతో మార్మోమోగిన ఆలయ ప్రాంగణాలు
విత్ర దినాన విష్ణువును ఆరాధించి, ఉపవాసం ఉండటం వల్ల ఆశీర్వాదాలను పొందుతారని భక్తుల నమ్మకం
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
భక్తులను ఆశీర్వదిస్తున్న పూజారులు..
Updated Date - Jul 06 , 2025 | 07:23 PM