Nara Brahmani : శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి, అమ్మవార్లను నేను, మా దేవాన్ష్ దర్శించుకున్నాం: నారా బ్రాహ్మణి
ABN, Publish Date - Sep 26 , 2025 | 03:27 PM
నారా బ్రాహ్మణి శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. తనయుడు దేవాన్ష్ తో కలిసి ఆమె శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి శ్రీకాళహస్తి ఆలయ సందర్శన
శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి, అమ్మవార్లను నేను, మా దేవాన్ష్ దర్శించుకున్నామని చెప్పిన నారా బ్రాహ్మణి
శ్రీకాళహస్తీశ్వరులు, అమ్మవార్లకు పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించాం : నారా బ్రాహ్మణి
దేవాలయ సందర్శన గురించి సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన నారా బ్రాహ్మణి
Updated Date - Sep 26 , 2025 | 04:11 PM