ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maha Shivaratri: నంబూరులో శివరాత్రి వేడుకల్లో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Feb 26 , 2025 | 10:19 PM

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీలోని నంబూరు వద్ద 'మహాభక్తి ఛానల్' ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర సుభీక్ష్యంగా ఉండాలని వారు కోరుకున్నారు. సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు.

1/6

శివరాత్రి పర్వదినం సందర్భంగా నంబూరు వద్ద 'మహాభక్తి ఛానల్' ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరిగింది.

2/6

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని శివుడికి పాలతో అభిషేకం చేశారు.

3/6

మహారుద్రాభిషేకం చేస్తున్న బ్రాహ్మణులు

4/6

మహారుద్రాభిషేకంలో సీఎం చంద్రబాబు

5/6

శివుడికి మహారుద్రాభిషేకం చేస్తున్న నిర్వాహకులు

6/6

సీఎం చంద్రబాబును సన్మానిస్తున్న నిర్వాహకులు

Updated Date - Feb 27 , 2025 | 02:22 PM