Yogandhra 2025: కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర 2025 మాసోత్సవం
ABN, Publish Date - Jun 01 , 2025 | 02:53 PM
Yogandhra 2025: కడపలోని స్థానిక వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర 2025 మాసోత్సవం నిర్వహించారు. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా యువతీ యువకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర 2025 మాసోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యోగా చేస్తున్న జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
వైెఎస్ రాజారెడ్డి స్టేడియంలో యోగాకు హాజరైన యువతి యువకులు
స్టేడియంలో యోగా చేస్తున్న యువతీ యువకులు
యోగా చేస్తున్న యువతీ యువకులు
యోగా గురించి వివరిస్తున్న యువకుడు
వేదిక మీద యోగా చేస్తున్న యువతి
వేదిక మీద యోగా చేస్తున్న బాలిక
వేదిక మీద యోగా చేస్తున్న బాలిక
Updated Date - Jun 01 , 2025 | 02:53 PM