ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tribal Day: ఏపీలో వైభవంగా ఆదివాసీ దినోత్సవం, అడవి బిడ్డలతో సీఎం చంద్రబాబు మమేకం

ABN, Publish Date - Aug 09 , 2025 | 09:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, పాడేరు మండలం వంజంగి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అడవి బిడ్డలతో సీఎం చంద్రబాబు మమేకం

1/11

ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

2/11

పాడేరు మండలం వంజంగి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

3/11

వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్న చంద్రబాబు, గ్రామంలోని కాఫీ ప్లాంటేషన్లోని తోటలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

4/11

అటవీ తోటల్లో కూర్చొని అడవిబిడ్డలు తయారు చేసి ఇచ్చిన టీ తాగిన చంద్రబాబు

5/11

అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో చంద్రబాబు మాటామంతీ

6/11

ప్రజావేదిక వద్ద గిరిజనులతో అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చ, అటవీ, గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించిన చంద్రబాబు

7/11

రాఖీ పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబుకి నుదుట కుంకుమ దిద్ది రక్షాబంధన్ కట్టిన గిరిజన మహిళలు

8/11

గిరిజనుల ఇంటిని సందర్శించి వాళ్లు పెట్టిన ఫలహారాలు రుచి చూసిన సీఎం చంద్రబాబు

9/11

గిరిజనుల ఇంట్లో కూర్చుని యోగక్షేమాలు, సమస్యలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు

10/11

ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు

11/11

అటవీ ప్రాంతంలో చేపట్టిన పలు పనులకు ప్రారంభోత్సవాలు

Updated Date - Aug 09 , 2025 | 09:43 PM