Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిలో అట్టహాసంగా నవరాత్రి ఉత్సవాలు
ABN, Publish Date - Sep 30 , 2025 | 10:41 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు.
ఇంద్రకీలాద్రిలో అట్టహాసంగా నవరాత్రి ఉత్సవాలు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గాదేవి అలంకరణ
అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తోన్న భక్తులు
భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రిలో సందడి
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
Updated Date - Sep 30 , 2025 | 10:41 AM