ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wedding Reception:వెంకయ్య నాయుడు మనవడి వివాహ రిసెప్షన్.. తరలివచ్చిన ప్రముఖులు

ABN, Publish Date - Feb 10 , 2025 | 07:29 AM

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనవడు వివాహ రిసెప్షన్ విశాఖపట్నంలో ఆదివారం ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

1/5

విశాఖపట్నంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనవడి వివాహ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది.

2/5

ఈ వేడుకలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

3/5

విశాఖ బీచ్ రోడ్డులోని రుషికొండ వద్ద ఏ వన్ గ్రాండ్‌లో ఈ వేడుక నిర్వహించారు.

4/5

ఈవేడుకలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి జానారెడ్డి సరదాగా సంభాషించుకున్నారు.

5/5

ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై వెంకయ్య నాయుడుని కలిసి ముచ్చటించారు.

Updated Date - Feb 10 , 2025 | 07:32 AM