Nirmala Sitharaman: విశాఖపట్నంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ పర్యటన
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:00 AM
విశాఖపట్నంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ పర్యటించారు. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్మలాసీతారామన్ పాల్గొన్నారు. విశాఖపట్నంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ రెండు రోజుల పాటు ఉండనున్నారు.
విశాఖపట్నంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ పర్యటించారు.
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్మలాసీతారామన్ పాల్గొన్నారు.
విశాఖపట్నంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ రెండు రోజుల పాటు ఉండనున్నారు.
నిర్మలాసీతారామన్‌ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఘన స్వాగతం పలికారు.
ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశాఖలో జరిగే బడ్జెట్ అనంతర చర్చల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ పాల్గొననున్నారు.
Updated Date - Mar 06 , 2025 | 11:00 AM