Home » NirmalaSitharaman
దేశంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) స్కీమ్ రైతులకు ఒక జీవనాడిగా మారిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే లోన్స్ తీసుకుని, తమ వ్యవసాయ కార్యకలాపాలను సజావుగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నగల తాకట్టుపై ఆర్బీఐ నిబంధనలు తొలగించాలని కోరుతూ.. ఆయన ఈ లేఖ రాశారు. నగల తాకట్టుకు కఠిన నిబంధనలు అమలు చేయడం భావ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.
ఇటీవలే ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు కేంద్రం అందించిన సాయంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్ బడ్జెట్ 2025 సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే బడ్జెట్ చరిత్రను చూస్తే ఆర్థిక మంత్రులే కాదు, ప్రధాన మంత్రులు కూడా బడ్జె్ట్ ప్రవేశపెట్టారు. అది ఎప్పుడెప్పుడనేది ఇక్కడ తెలుసుకుందాం.
CM Chandrababu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు.
గత కాంగ్రెస్ పార్టీ పాలనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. సోమవారం రాజ్యాంగపై రాజ్యసభలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సైతం అగౌరవ పరిచిందని విమర్శించారు.
సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.
న్నికల బాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.