Dense Fog Covers Tirumala: తిరుమలలో దట్టమైన పొగమంచు.. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు మంచు మయం..
ABN, Publish Date - Dec 02 , 2025 | 05:55 PM
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమలలో ఉదయం వేళ భారీగా పొగమంచు కమ్ముకుంది. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు దట్టమైన పొగతో నిండిపోయాయి.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమలలో ఉదయం వేళ భారీగా పొగమంచు కమ్ముకుంది.
ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు దట్టమైన పొగతో నిండిపోయాయి.
కేవలం పొగమంచు మాత్రమే కాదు. వర్షం కూడా పడింది.
పొగ మంచు వర్షం కారణంగా భక్తులు కొంత ఇబ్బందికి గురయ్యారు.
వర్షం, పొగ మంచు కారణంగా గొడుగులు పట్టుకుని తిరుగుతున్న భక్తులు.
ఆలయ ప్రాంగణంలో గొడుగులతో శ్రీవారి భక్తులు.
పొగమంచులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం.
పూర్తిగా పొగమంచులో మునిగిపోయిన శ్రీవారి ఆలయం.
పొగ మంచులో శ్రీవారి భక్తులు.
పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Updated Date - Dec 02 , 2025 | 05:55 PM