Tirumala Brahmotsavam: శ్రీవారి సన్నిధిలో ఆకట్టుకున్న కళా ప్రదర్శన
ABN, Publish Date - Sep 30 , 2025 | 10:25 PM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగార. ఈ సందర్భంగా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు.
ఆ తర్వాత శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు.
ఈ సందర్భంగా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాలు వేళ.. తిరుమలకు భారీగా భక్తులు పోటెత్తారు.
బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ బ్రహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కళా ప్రదర్శలు ప్రతి ఒక్కరి ఆకట్టుకున్నాయి.
Updated Date - Sep 30 , 2025 | 10:28 PM