ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ పాలనపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ABN, Publish Date - Jan 29 , 2025 | 08:02 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు వినతి పత్రాలు అందజేశారు.

1/5

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

2/5

జగన్ హయాంలో నష్టపోయిన బాధితులు అమరావతిలోని టీడీపీ గ్రీవెన్స్ సెల్‌లో తమ బాధలు చెప్పుకున్నారు.

3/5

ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి పాల్గొన్నారు.

4/5

బాధితుల నుంచి వినతి పత్రాలు తీసుకొని ఆయా జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

5/5

అధికారం అడ్డం పెట్టుకొని జగన్ చేసిన అక్రమాలకు ప్రజలు బలయ్యారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.

Updated Date - Jan 29 , 2025 | 08:03 PM