ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maha Shivaratri: విశాఖ‌ప‌ట్నంలో కోటి లింగాలకు మహా కుంభాభిషేకం

ABN, Publish Date - Feb 26 , 2025 | 05:41 PM

మహాశివరాత్రికి నగరంలోని శైవక్షేత్రాలు సిద్ధమయ్యాయి. పర్వదినం సందర్భంగా మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్ రోడ్డులో 39వ మహా కుంభాభిషేకం కన్నుల పండువగా జరుగుతోంది.

1/11

మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్ రోడ్డులో 39వ మహా కుంభాభిషేకం కన్నుల పండువగా జరుగుతోంది.

2/11

శివరాత్రి సందర్భంగా విశాఖ‌ప‌ట్నంలోని ఆర్‌కే బీచ్‌ వద్ద కోటి శివలింగాలతో ఏర్పాటు చేసిన మహా శివలింగానికి కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి.

3/11

మహా శివలింగాన్ని చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

4/11

శివరాత్రి సందర్భంగా మహా శివలింగానికి భక్తులు పూజలు చేశారు.

5/11

పలువురు ప్రముఖులు ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన కోటి శివలింగాలను దర్శించుకున్నారు.

6/11

భక్తులు భారీగా తరలి రావడంతో ఆర్కే బీచ్‌ పరిసరాలు కోలాహలంగా మారాయి.

7/11

భక్తులతో కుంభాభిషేకంమాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి చేయించారు.

8/11

కుంభాభిషేకం చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

9/11

భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తనిఖీలు చేశారు.

10/11

'హర హర శివ శివ' అంటూ భక్తకోటి పులకించింది.

11/11

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది.

Updated Date - Feb 26 , 2025 | 05:46 PM