ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీ భవాని దీక్షలు 2025.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

ABN, Publish Date - Dec 14 , 2025 | 09:26 AM

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులు, భవానీ మాలధారుల రద్దీ కొనసాగుతోంది. భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కిపోయాయి. తెల్లవారుజామున అమ్మవారి నిత్యపూజల అనంతరం భవానీల దర్శనానికి అనుమతించారు.

1/10

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులు, భవానీ మాలధారుల రద్దీ కొనసాగుతోంది.

2/10

భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కిపోయాయి.

3/10

తెల్లవారుజామున అమ్మవారి నిత్యపూజల అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు.

4/10

నాల్గవ రోజైన ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంద్రకీలాద్రి ప్రధాన ఆలయం పుష్ఫాల అలంకరణతో అందంగా ముస్తాబైంది.

5/10

భవాని భక్తులరద్దీని ఆలయ చైర్మన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు.

6/10

పుష్పాలంకరణలో చూడ చక్కగా తయారైన ఆలయ ప్రాంగణం.

7/10

భవానీలు ప్రతీ నిత్యం పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని దీక్షలు విరమిస్తున్నారు.

8/10

రకరకాల పువ్వులతో అందంగా ముస్తాబైన ప్రధానం ఆలయం.

9/10

వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.

10/10

గిరి ప్రదక్షిణ మార్గంలో పగటి వేళ కంటే రాత్రి వేళలో భవానీల రద్దీ అధికంగా ఉంటోంది.

Updated Date - Dec 14 , 2025 | 10:24 AM