CM Chandrababu : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ABN, Publish Date - Aug 15 , 2025 | 12:29 PM
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విజయవాడ IGM స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఫొటోలు
పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగం
నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు : సీఎం చంద్రబాబు
94శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమిని ఏపీ ప్రజలు దీవించారు : సీఎం చంద్రబాబు
విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం : సీఎం చంద్రబాబు
కూటమి పాలనలో సంక్షేమానికి సాటిలేదు... అభివృద్దికి ఎదురు లేదు : సీఎం చంద్రబాబు
Updated Date - Aug 15 , 2025 | 01:35 PM