ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం

ABN, Publish Date - Dec 07 , 2025 | 06:39 PM

గుంటూరులో జాతీయ స్థాయి నృత్యపోటీలు వైభవంగా జరిగాయి. నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు నృత్యకారులు తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు.

1/8

గుంటూరులో జాతీయస్థాయి నృత్య పోటీలు వైభవంగా సాగాయి. నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికైంది.

2/8

నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిసెంబర్ 6, 7వ తేదీలలో ఈ పోటీలు అట్టహాసంగా జరిగాయి.

3/8

రాధామాధవ రసరంజని, రాధామాధవ నాట్యక్షేత్రం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

4/8

'నాట్య నెలవంక సంబరం' పేరిట ఈ నృత్యపోటీలు జరిగాయి.

5/8

ఈ పోటీలలో దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన నృత్యకారులు పాల్గొన్నారు.

6/8

కృష్ణుడి వేషధారణతో పాటు గోపికలు చేసిన నృత్యం వంటివి ప్రేక్షకులను అలరించాయి.

7/8

ఈ నృత్యంలో గిరిజన నృత్యకారులు తమదైన శైలిలో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.

8/8

రెండు రోజుల పాటు అంగరంగవైభవంగా సాగిన ఈ నృత్యపోటీలను తిలకించేందుకు భారీఎత్తున జనం తరలివచ్చారు.

Updated Date - Dec 07 , 2025 | 06:39 PM