ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: సత్యసాయి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

ABN, Publish Date - Mar 11 , 2025 | 08:01 AM

సత్యసాయి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. సత్యసాయి జిల్లాలో మంత్రి లోకేష్‌కు అడుగడుగునా జన నీరాజనాలు పట్టారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

1/8

సత్యసాయి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు.

2/8

పలువురిని మంత్రి నారా లోకేష్ కలిసి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

3/8

ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి నారా లోకేష్

4/8

చిన్నారితో ఫొటో దిగుతున్న మంత్రి నారా లోకేష్

5/8

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన కూటమి నేతలు

6/8

మంత్రి లోకేష్‌కు పూల బొకే అందజేస్తున్న టీడీపీ నేత

7/8

మంత్రి లోకేష్‌కు స్వాగతం పలుకుతున్న నేతలు

8/8

మంత్రి నారా లోకేష్‌ను స్వాగతం పలుకుతున్న పోలీసు అధికారి

Updated Date - Mar 11 , 2025 | 08:01 AM