ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ABN, Publish Date - Nov 05 , 2025 | 04:41 PM

కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి దగ్గర ఉన్న విజయవనం (పుల్లయ్య పార్క్)లో ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ గారు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నగరవనంలో ఉసిరి మొక్కను నాటారు.

1/10

కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి దగ్గర ఉన్న విజయవనం (పుల్లయ్య పార్క్)లో ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ గారు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

2/10

కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నగరవనంలో ఉసిరి మొక్కను నాటారు.

3/10

కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బెలూన్ గేమ్‌లో పాల్గొన్న అధికారులు.

4/10

జ్ఞాపికతో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ సిరి.

5/10

కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్యారమ్స్ పోటీల్లో పాల్గొన్న అధికారులు.

6/10

షటిల్ ఆడుతున్న జిల్లా కలెక్టర్ డా. ఏ సిరి.

7/10

మ్యూజికల్ ఛైర్స్‌లో పాల్గొన్న మహిళా అధికారులు.

8/10

కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన టగ్ ఆఫ్ వార్‌లో పాల్గొన్న అధికారులు.

9/10

కార్తీక వనసమారాధన కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులు.

10/10

కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన టగ్ ఆఫ్ వార్‌లో పాల్గొన్న పోలీసులు.

Updated Date - Nov 05 , 2025 | 04:42 PM