ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Historic Telugu Diaspora: సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన.. తెలుగు ప్రవాసీయులతో ఆత్మీయ సమ్మేళనం..

ABN, Publish Date - Oct 26 , 2025 | 09:05 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దుబాయ్‌తో మూడు దశాబ్ధాల అనుబంధం ఉంది. తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఆయన అనేక సార్లు దుబాయిని సందర్శించారు.

1/6

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెలుగు ప్రవాసీయులను ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్ వార్మ్‌లీ వెల్కమ్స్ ది గల్ఫ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు.

2/6

ఇతర గల్ఫ్ దేశాలలో ఈ రకమైన సామూహిక సమావేశాలు జరగడం అత్యంత అరుదు. 1990లలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, 2010లలో తెలంగాణ ధూంధాం, 2015లో ప్రధాని నరేంద్ర మోదీల సభలు ఈ అత్యంత అరుదైన సభల జాబితాలోకి వస్తాయి.

3/6

దుబాయిలో జన్మించిన 9 ఏళ్ల వేమూరి హంశ్ నుంచి మొదలుకుని కాకినాడలో పుట్టి పెరిగి దుబాయిలో స్ధిరపడ్డిన 92 ఏళ్ల ఫాతిమా వరకు సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.

4/6

1965 భారత-పాకిస్తాన్ యుద్ధంలో జాతికి తన బంగారాన్ని విరాళమిచ్చిన అలనాటి కాకినాడ లేడీస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఫాతిమా ఆంధ్రప్రదేశ్‌ను దుబాయి తరహాలో తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు.

5/6

సౌదీ అరేబియా నుంచి భారీ సంఖ్యలో 25 మంది వచ్చారు. అలాగే కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్ దేశాల నుండి సైతం ప్రవాసీయులు ఈ సమావేశానికి తరలి వచ్చారు.

6/6

సీఎం చంద్రబాబు నాయుడు ఓ సాధారణ వ్యక్తిలా సాదాసీదాగా అందరితోనూ కలిసిపోయారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి, అడిగిన వారితో ఫొటోలు సైతం దిగారు.

Updated Date - Oct 26 , 2025 | 09:09 PM