విజయనగరంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ
ABN, Publish Date - Jan 27 , 2025 | 07:57 PM
విజయనగరంలో పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ అవగాహన ర్యాలీ
విజయనగరంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ
పోలిసుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను పోలీసులు అమలు చేయాలని ఆదేశించిన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు
హై కోర్ట్ ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీని నిర్వహించిన పోలీసులు
ర్యాలీలో పోలీసులతో పాల్గొన్న స్థానిక ప్రజలు
Updated Date - Jan 27 , 2025 | 08:00 PM