• Home » Helmet

Helmet

Hyderabad: హెల్మెట్‌ లేకుంటే ప్రాణం తీసుకుపోతా..

Hyderabad: హెల్మెట్‌ లేకుంటే ప్రాణం తీసుకుపోతా..

హైదరాబాద్ సిటీ పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైల్మెట్ ఉపయోగ, హెల్మెట్ లేకపోతే కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యమధర్మరాజు వేషాధారణలో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

No Helmet No Petrol Rule: కొత్త రూల్.. ఇకపై హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు..

No Helmet No Petrol Rule: కొత్త రూల్.. ఇకపై హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు..

హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపే వారికి.. ఏ పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్ కొట్టకుండా కఠినమైన రూల్ తెచ్చారు. భోపాల్ జిల్లాలోని అన్ని పెట్రోల్, సీఎన్‌జీ పంపుల్లో ఈ రూల్ అమలుకానుంది.

Central Government: నాసిరకం హెల్మెట్లపై కేంద్రం సీరియస్‌

Central Government: నాసిరకం హెల్మెట్లపై కేంద్రం సీరియస్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను వినియోగించడం గణనీయంగా పెరిగినా.. నాణ్యమైన హెల్మెట్ల వినియోగం తక్కువే ఉంటోంది.

Central Govt: టూవీలర్లకు రెండు హెల్మెట్లు తప్పనిసరి

Central Govt: టూవీలర్లకు రెండు హెల్మెట్లు తప్పనిసరి

ద్విచక్రవాహన తయారీదారులు వాహనం కొనుగోలు సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లు అందించడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

DGP: హెల్మెట్‌ ధరించకుంటే సస్పెన్షన్‌

DGP: హెల్మెట్‌ ధరించకుంటే సస్పెన్షన్‌

పోలీస్ సిబ్బందికి డీజీపీ షాక్ ఇచ్చారు. ద్విచక్ర వాహనంపై వెళుతూ.. హెల్మెట్‌ ధరించకుంటే సస్పెన్షన్‌ వేటు వేస్తామంటూ హెచ్చరించారు. కాగా... డీజీపీ ఆదేశాలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేదని జరిమానాలు విధించే ముందు తామే ఆ నిబంధనలు పాటించాలని ఉత్తర్వులు జారీచేయడం హర్షదాయకం.

AC Helmets: ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు..

AC Helmets: ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు..

ఎండలో విధులు నిర్వహిస్తున ట్రాఫిక్‌ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీ హెల్మెట్లు అందజేసింది. ప్రస్తుతం ఎండలు పెరుగుతున్న నేపధ్యంలో ట్రాఫిక్‌ పోలీసుల ఆరోగ్యం దృష్ట్యా ఏసీ హెల్మెట్లను అందజేసింది.

Vijayawada: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్

Vijayawada: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్

Vijayawada: హెల్మెట్ ధరించడంతో.. టిప్పర్ ఢీ కొట్టిన ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డానంటూ సదరు యువకుడితో పోలీసులు ఓ వీడియో చేయించిన.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

AP High Court: తలకెక్కించుకోండి!

AP High Court: తలకెక్కించుకోండి!

లక్షలు పోసి బైక్‌లు కొంటారు.. వేగంగా వెళ్లిపోతారు.. హెల్మెట్‌ పెట్టుకోవడానికి ఇష్టపడరు.. శిరస్త్రానం అనేది బరువు కాదు బాధ్యత అని ఒక్కరూ ఆలోచించరు..

Tirumala: తిరుమలలోనూ ఇకపై హెల్మెట్‌ తప్పనిసరి..

Tirumala: తిరుమలలోనూ ఇకపై హెల్మెట్‌ తప్పనిసరి..

తిరుమల(Tirumala)లోనూ ఇకపై ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌(Helmet) వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ అధికారులు(Traffic officers) నిర్ణయించారు. ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే కొన్నేళ్లుగా తిరుమల మొదటి, రెండో ఘాట్‌లో హెల్మెట్‌ తప్పనిసరి నిబంధన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

ద్విచక్ర వాహన చోదకుడితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా హెల్మెట్‌ (బీఐఎస్‌ మార్క్‌) ధరించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ ఒక ప్రకటనలో కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి