ప్రధాని మోదీ పర్యటన.. జనసంద్రంగా మారిన విశాఖ నగరం..
ABN, Publish Date - Jan 08 , 2025 | 06:06 PM
విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ సభా వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి తొలిసారి ప్రధాని మోదీ.
విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ సభా వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
భారీగా తరలి వచ్చిన ప్రజలు.
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు
ప్రధాని మోదీ రోడ్డు షో, బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.
ఏపీకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ..
Updated Date - Jan 08 , 2025 | 09:12 PM