Home » CBN
స్వర్ణవార్డు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వర్ణ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న నాలుగు కేటగిరీలకు చెందిన ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
జగన్ బెంగుళూరులో కూర్చుని ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా.. చూస్తూ కూర్చోనని హెచ్చరించారు. నేడు(బుధవారం)జరిగిన కాబినెట్ భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు.
నిరంతరం అధికారిక సమీక్షలు, రాజకీయ ఒత్తిళ్లతో బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ముఖంపై చిరు నవ్వు రాకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు.
హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడులకు పాల్పడుతోందన్నారు.
విద్యుత్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలకు పెను భారంగా మారిన అప్పులను తగ్గించి.. ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ‘ఎక్స్’లో ధన్యవాదాలు తెలియజేశారు.
ఏపీ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు రైతులకు డబ్బులు కూడా 24 గంటల్లోనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా ఇసుక పొందడంలో ఇబ్బందులు పడటంతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రమండలి సమావేశంలో చంద్రబాబు ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు..
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మూడున్నర నెలల్లో సీం చంద్రబాబుకు వ్యక్తిగతంగా ప్రజల నుంచి 4,396 వినతులు అందాయి. ఇందులో 75శాతం పరిష్కారమైనట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబుకు అందిన వినతులపై అధికార వర్గాలు ఒక