CM Forest Tour: పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు అడవి బాట
ABN, Publish Date - Aug 09 , 2025 | 04:54 PM
ఏపీలో గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు అడవి బాట
సీఎంకు ఘన స్వాగతం పలికిన అల్లూరి జిల్లా ప్రజాప్రతినిధులు
డ్రోన్ల ద్వారా గంజాయి సాగు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించిన చంద్రబాబు
ఏజెన్సీ ప్రాంతంలో సెరీకల్చర్ సాగును 10 వేల ఎకరాల్లో చేపడుతున్నట్లు సీఎంకు చెప్పిన అధికారులు
అల్లూరి జిల్లాలోని లగిశపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
ఏజెన్సీ ప్రాంతాన్ని దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించిన చంద్రబాబు
గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
Updated Date - Aug 09 , 2025 | 04:58 PM