CM Chandrababu Naidu: నల్లజర్లలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ABN, Publish Date - Dec 03 , 2025 | 06:54 PM
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు.
కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న నాయకులు.
నల్లజర్ల పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
గులాబీతో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న కూటమి నేత, పోలీసు ఉన్నతాధికారి.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అందిస్తున్న జనసేన నేత.
ముఖ్యమంత్రికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న కూటమి నేత.
పార్టీ నేతలతో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
మహిళా నేతలతో ఫొటో దిగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Updated Date - Dec 03 , 2025 | 07:32 PM