ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు..

ABN, Publish Date - Jan 10 , 2025 | 09:20 AM

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర ఆలయం ఉత్తరద్వార దర్శనానికి సిద్ధమైంది.

1/11

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర ఆలయం ఉత్తరద్వార దర్శనానికి సిద్ధమైంది.

2/11

ఇందుకోసం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని అలంకరించారు. గురువారం అర్ధరాత్రి దాటాక వైకుంఠనాథుడి దర్శనానికి ఆలయ ద్వారాలు తెరిచారు.

3/11

శుక్రవారం తెల్లవారుజామున ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించాక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

4/11

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది.

5/11

భక్తుల సౌకర్యార్థం ఆలయంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

6/11

తిరుమల శ్రీవారిని సందర్శించుకోలేని వారి కోసం ఆలయంలో వైకుంఠద్వారం ఏర్పాటు చేశారు.

7/11

శుక్రవారం వేకువజామున 12.06 నుంచి 230 వరకు తిరువల్లచ్చితో శ్రీవారిని మేల్కొలి, తోమాలసేవ, కాలువ, తదితర సేవలను నిర్వహించారు.

8/11

వేకువజామున 3.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనానికి అనుమతించారు.

9/11

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహించి, 5 నుంచి రాత్రి 9 గంటల వరకు.

10/11

పందిళ్ళు బారికేడ్లు, క్యూలైన్లు, పెయింటిగ్, వాహనాల పార్కింగ్, సమాచార ప్లెక్సీల భోర్డులను ఏర్పాటు చేశారు.

11/11

హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Updated Date - Jan 10 , 2025 | 09:20 AM