AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
ABN, Publish Date - Feb 24 , 2025 | 03:19 PM
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ (సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతూ.. నినాదాలు చేశారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అసెంబ్లీ వద్ద స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్
అసెంబ్లీలో పలు కీలక అంశాలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు. గవర్నర్ మాట్లాడుతుండగా వింటున్న సభ్యులు
గవర్నర్‌కు పూల బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్
గవర్నర్‌కు పోలీసుల వందనం
సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సభ్యులు
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్
అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని వింటున్న సభ్యులు
సభకు హాజరైన మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, తదితరులు
Updated Date - Feb 24 , 2025 | 09:29 PM