Tirumala Brahmotsavam: తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Oct 01 , 2025 | 01:30 PM
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.
తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం
మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం
రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన తిరుమాడ వీధులు
గోవిందనామస్మరణతో మారుమోగిన ఆలయ మాడవీధులు
Updated Date - Oct 01 , 2025 | 01:43 PM