ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bahrain TCA Dasara: బహ్రెయిన్ టీసీఏ ఆధ్వర్యంలో దసరా వేడుక

ABN, Publish Date - Oct 19 , 2025 | 07:41 PM

బహ్రెయిన్‌లోని తెలంగాణ ప్రవాసీ సంఘమైన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అక్టోబర్ 17న (శుక్రవారం) దసరా సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది.

Telangana Cultural Association Bahrain

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశాలలో పండుగలు పంచాంగం ప్రకారం కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించుకుంటారు. ఫలితంగా దీపావళీ వచ్చినా కొందరు ఇంకా దసరా సంబరాల్లో నిమగ్నమవుతున్నారు.

బహ్రెయిన్‌లోని తెలంగాణ ప్రవాసీ సంఘమైన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అక్టోబర్ 17న (శుక్రవారం) దసరా సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది.

భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక చైతన్యానికి బలమైన ఆసరా దసరా పండుగ. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన అనంతరం ఆలస్యంగానైనా అంగరంగ వైభవంగా దసరాను జరుపుకున్నామని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

డాక్టర్ బ్రమరా ప్రేంసాగర్, సుభాష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఎండకొల్ల పోచయ్య, జి. వెంకట స్వామి, శ్రీనివాస్ పయ్యావుల, దాసరి మురళీ, సంజీవ్ గాండ్ల, మల్లేశం శనిగరపు, నర్సిరెడ్డి ఉప్పల్, రామిరెడ్డి సింగిరెడ్డి, అభిలయ్య, విజేందర్ రెడ్డి, వేద ద్వజేందర్ తదితరులు అన్ని తామై నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

నెల నెలా తెలుగు వెన్నెల 219 వ సాహిత్య సదస్సుకు ఆహ్వానం

ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికలలో అనూహ్య తీర్పు..

Read Latest and NRI News

Updated Date - Oct 19 , 2025 | 07:44 PM