ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Reduce Throat Irritation: గురక తగ్గేదెలా..?

ABN, Publish Date - Dec 24 , 2025 | 06:17 AM

స్థూలకాయం, ముక్కు సంబంధిత అలెర్జీలు, మద్యపానం, ధూమపానం, వెల్లకిలా పడుకోవడం లాంటి కారణాల వల్ల గురక సమస్య ఏర్పడుతూ ఉంటుంది. గురకను నివారించే చిట్కాలు ఇవే...

స్థూలకాయం, ముక్కు సంబంధిత అలెర్జీలు, మద్యపానం, ధూమపానం, వెల్లకిలా పడుకోవడం లాంటి కారణాల వల్ల గురక సమస్య ఏర్పడుతూ ఉంటుంది. గురకను నివారించే చిట్కాలు ఇవే...

  • ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో అయిదు పుదీనా ఆకులు వేసి అయిదు నిమిషాలు నాననివ్వాలి. తరువాత ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే గురక తగ్గుతుంది.

  • ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని తరచు తాగుతూ ఉంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • రోజూ ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసనాళాలు పూర్తిగా శుభ్రమై గురక తగ్గుతుంది.

  • తరచూ చూయింగ్‌ గమ్‌ నములుతూ ఉంటే గొంతు కండరాలు బలపడి గురక రాదు.

  • రోజుకు అయిదుసార్లు బెలూన్‌ ఉదడం వల్ల గొంతు నుంచి శ్వాసనాళాల మార్గం పూర్తిగా తెరుచుకుని గురక సమస్య తీరుతుంది.

  • రోజుకు రెండుసార్లు అల్లం టీ తాగుతూ ఉంటే గొంతులో ఏర్పడిన అడ్డంకులు తొలగి గురక రాదు.

  • రోజూ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి చేర్చుకోవడం వల్ల టాన్సిల్స్‌ సమస్యలు తగ్గి గురక సమస్య తీరుతుంది.

Updated Date - Dec 24 , 2025 | 06:17 AM