ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇల్లు చూడచక్కగా

ABN, Publish Date - Jun 18 , 2025 | 01:48 AM

రోజూ ఆఫీసుకు వెళ్లే హడావుడిలో అవసరం కోసం తీసిన వస్తువులను పక్కన పడేసి వెళ్తూ ఉంటాం. ఇలా తీసిన వస్తువులను కొంచెం ఓపిక చేసుకుని వాడిన వెంటనే యథాస్థానంలో పెట్టేస్తే ఇల్లు...

ఇల్లు చూడచక్కగా...

  • రోజూ ఆఫీసుకు వెళ్లే హడావుడిలో అవసరం కోసం తీసిన వస్తువులను పక్కన పడేసి వెళ్తూ ఉంటాం. ఇలా తీసిన వస్తువులను కొంచెం ఓపిక చేసుకుని వాడిన వెంటనే యథాస్థానంలో పెట్టేస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది.

  • హడావుడిలో బట్టలను ఎలా పడితే అలా లాగుతాం. అది బాలేదు ఇది బాలేదు అని తేల్చుకోలేక మార్చుతూ ఉంటాం. దీంతో అల్మారా చిందరవందరగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ముందు రోజు రాత్రే రేపు వేసుకునే బట్టలను నిర్ణయించుకుని అల్మారాలోంచి బయటకు తీసి పెట్టుకోవాలి.

  • షాపింగ్‌కు వెళ్లినప్పుడు నచ్చింది అనో, తక్కువ రేటు అనో అనవసర వస్తువులను కొంటుంటాం.

  • ఆ తర్వాత వాటికి స్థలం లేక ఎక్కడో ఒక దగ్గర ఇరికిస్తూ ఉంటాం. ఇలాంటి వాటివల్ల ఇల్లు గందరగోళంగా మారుతుంది. అవసరమైతేనే ఏదైౖనా కొనడం మంచిది.

  • ఇంట్లో వాడని వస్తువులను, అనవసరవైన వాటిని, పాత వాటిని అవసరంలో ఉన్న వారికి ఇవ్వాలి లేదా పడెయ్యాలి.

  • మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇలాంటి వాటిని వేరు చేయడం వల్ల ఇంట్లో చెత్త తగ్గుతుంది. కొత్త వస్తువులకు స్థలం దొరుకుతుంది.

  • తరచూ వాడే వస్తువులను అందుబాటులో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మాత్రమే వాడే వాటిని లోపలి వైపు పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి..

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ..ట్రంప్‌ నేతన్యాహూ మధ్య వీటో వివాదం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 01:48 AM