ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అవి డిమెన్షియా సంకేతాలు కావచ్చు

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:25 AM

మలి వయసు భావోద్వేగ సమస్యలు ముందస్తు డిమెన్షియా లాంటి నాడీక్షీణత జబ్బులకు సంకేతాలని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే....

అధ్యయనం

మలి వయసు భావోద్వేగ సమస్యలు ముందస్తు డిమెన్షియా లాంటి నాడీక్షీణత జబ్బులకు సంకేతాలని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే....

40 ఏళ్ల తర్వాత తలెత్తే ఉన్మాదం, బైపోలార్‌ డిజార్డర్‌, మానసిక కుంగుబాటు లాంటి రుగ్మతలు కేవలం మానసిక రుగ్మలు మాత్రమే కావనీ, వివిధ నాడీక్షీణత వ్యాధుల లక్షణాలకు ముందు బయల్పడే ముందస్తు సంకేతాలు కావచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. జ్ఞాపకశక్తి క్షీణత బయల్పడడానికి ఎన్నో సంవత్సరాల ముందుగానే బయల్పడే ఈ లక్షణాలు నాడీక్షీణత రుగ్మత అయిన డిమెన్షియా ముప్పును సూచిస్తాయని, జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్వాంటమ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు పేర్కొంటున్నారు. అల్జీమర్స్‌ అండ్‌ డిమెన్షియాలో ప్రచురితమైన అధ్యయనంలో పరిశోధకులు, నాడీక్షీణత రుగ్మతలకు కారణమయ్యే అసాధారణ టౌ ప్రొటీన్‌, దాని ప్రభావాల గురించి ప్రస్థావించారు. ఈ ప్రొటీన్‌ ఉనికిని కనిపెట్టడం కోసం పెట్‌ స్కాన్‌ను ఉపయోగించిన పరిశోధకులు, నాడీక్షీణత రుగ్మతకు గురైన రోగుల్లో ఈ టౌ ప్రొటీన్‌ అధిక మొత్తంలో ఉన్నట్టు గుర్తించారు. భావోద్వేగ సమస్యలున్న వీరిలో ఎలాంటి ముందస్తు నాడీక్షీణత రుగ్మతల లక్షణాలు కనిపించలేదు కాబట్టి టౌ ప్రొటీన్‌ ఉనికి ఆధారంగా నాడీక్షీణత రుగ్మతలు ప్రారంభంలో మానసిక రుగ్మతల లక్షణాల రూపంలోనే బయల్పడతాయనే విషయాన్ని పరిశోధకులు నిర్థారించారు.

ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 12:25 AM