ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vice President Election: సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక

ABN, Publish Date - Aug 02 , 2025 | 05:52 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీన నోటిఫికేషన్‌ జారీ అవుతుందని..

  • ఈ నెల 7న నోటిఫికేషన్‌ జారీ..అదే రోజు నామినేషన్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీన నోటిఫికేషన్‌ జారీ అవుతుందని.. అదే రోజు నామినేషన్ల దాఖలు మొదలవుతుందని.. 21వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుందని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 22న నామినేషన్లు పరిశీలిస్తారు. పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు ఆఖరి గడువు 25వ తేదీ. అనివార్యమైతే వచ్చే నెల 9వ తేదీన పోలింగ్‌ జరుగుతుందని ఈసీ తెలిపింది. గత నెల 21న జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 9న పార్లమెంటు భవనం మొదటి అంతస్తులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.

Updated Date - Aug 02 , 2025 | 05:52 AM