ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Boeing Fuel Meter: బోయింగ్‌ విమానాల్లో ఇంధన మీటపై ముందే హెచ్చరించిన యూకే

ABN, Publish Date - Jul 16 , 2025 | 05:52 AM

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి ఇంధన నియంత్రణ మీటలో లోపాలే కారణమని తేలిన నేపథ్యంలో.. యూకేకు చెందిన పౌర విమానయాన సంస్థ(సీఏఏ) కీలక...

న్యూఢిల్లీ, జూలై 15: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి ఇంధన నియంత్రణ మీటలో లోపాలే కారణమని తేలిన నేపథ్యంలో.. యూకేకు చెందిన పౌర విమానయాన సంస్థ(సీఏఏ) కీలక ప్రకటన చేసింది. ఆ ప్రమాదానికి నాలుగు వారాల ముందే ఇంధన మీటల విషయంలో హెచ్చరికలను జారీ చేసినట్లు గుర్తుచేసింది. 787 డ్రీమ్‌లైనర్‌ సహా.. ఐదు రకాల బోయింగ్‌ విమానాల్లో ఇంధన మీటలపై మే 15న ఓ నోటీసును జారీ చేసినట్లు వివరించింది. అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎ్‌ఫఏఏ) నిర్వహించిన ఎయిర్‌వర్తీనెస్‌ డైరెక్టివ్‌(ఏడీ)లో కూడా ఆయా విమానాల్లో ఇంజన్‌ ఇంధన ‘షటాఫ్‌ వాల్వ్‌ యాక్టివేటర్స్‌’ గురించి హెచ్చరికలు జారీ అయినట్లు తెలిపింది. ఈ వాల్వ్‌లకు రోజువారీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 05:52 AM