ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pemmassani Chandrasekhar: స్టార్‌ లింక్‌ 20 లక్షల కనెక్షన్లకే పరిమితం

ABN, Publish Date - Jul 29 , 2025 | 04:57 AM

మస్క్‌ సారథ్యంలో నడుస్తున్న శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ ‘స్టార్‌ లింక్‌’.. దేశంలో కేవలం 20 లక్షల..

న్యూఢిల్లీ, జూలై 28: మస్క్‌ సారథ్యంలో నడుస్తున్న శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ ‘స్టార్‌ లింక్‌’.. దేశంలో కేవలం 20 లక్షల కనెక్షన్లు మాత్రమే అందిస్తుందని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. దీనివల్ల బీఎ్‌సఎన్‌ఎల్‌, ప్రైవేటు టెలికం సంస్థలకు ముప్పేమీ లేదని చెప్పారు. బీఎ్‌సఎన్‌ఎల్‌పై సోమవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టార్‌ లింక్‌ గరిష్టంగా 200 ఎంబీపీఎస్‌ వేగంతో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇస్తుందన్నారు. బీఎ్‌సఎన్‌ఎల్‌ గణనీయ సేవలందిస్తున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలందించడానికి స్టార్‌ లింక్‌ వస్తోంది. స్టార్‌ లింక్‌ ప్రారంభ ఖర్చు ఏటా రూ.3000 వరకూ ఉండొచ్చునని పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. కాగా, బీఎ్‌సఎన్‌ఎల్‌లో దేశీయ టెక్నాలజీ సేవలనే వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశమంతా 2జీ, 3జీ సేవల విస్తరణకు చైనా సంస్థల టెక్నాలజీని వినియోగించుకున్న బీఎ్‌సఎన్‌ఎల్‌.. దాన్ని క్రమంగా తగ్గిస్తుదని పెమ్మసాని వివరించారు.

ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:57 AM