ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sheikh Hasina: ఉద్యమకారులను కాల్చి చంపండి

ABN, Publish Date - Jul 10 , 2025 | 05:42 AM

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నాయకత్వంలో జరిగిన రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమం అక్కడ ప్రభుత్వాన్నే మార్చేసింది.

  • భద్రతాసిబ్బందికి నాడు షేక్‌ హసీనా ఆదేశం!

ఢాకా, జూలై 9: బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నాయకత్వంలో జరిగిన రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమం అక్కడ ప్రభుత్వాన్నే మార్చేసింది. అయితే, ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆనాటి ప్రధాని షేక్‌ హసీనా ‘కాల్చివేత’ ఉత్తర్వులు ఇచ్చినట్టు తాజాగా బయటపడిన ఫోన్‌ రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది జూలై 18న ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారని బీబీసీ కథనం ప్రచురించింది. ఈ ఫోన్‌ రికార్డును ఆ వార్తా సంస్థ ధ్రువీకరించింది. హసీనాను పదవీచ్యుతురాలిని చేసిన అప్పటి ఉద్యమంలో 1400 మంది చనిపోయినట్టు ఐరాస తెలిపింది.

Updated Date - Jul 10 , 2025 | 05:42 AM