ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Russia: మా దగ్గరా అణు జలాంతర్గాములున్నాయ్‌

ABN, Publish Date - Aug 05 , 2025 | 05:19 AM

అమెరికా పంపిన రెండు అణు జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తమ వద్ద చాలా ఎక్కువగానే అణు జలాంతర్గాములు ఉన్నాయంటూ రష్యా గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది.

  • ట్రంప్‌ హెచ్చరికలకు రష్యా గట్టి కౌంటర్‌

మాస్కో, ఆగస్టు 4: అమెరికా పంపిన రెండు అణు జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తమ వద్ద చాలా ఎక్కువగానే అణు జలాంతర్గాములు ఉన్నాయంటూ రష్యా గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశానికి చేరువలో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని తాను ఆదేశించినట్టు శుక్రవారం ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సీనియర్‌ సభ్యుడు విక్టర్‌ వాడలాట్క్సీ స్పందించారు. ‘అమెరికా అణు జలాంతర్గాముల కంటే రష్యా అణు జలాంతర్గాములు చాలా పెద్దవి’ అన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 05:19 AM