ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Punjab Police Operation: పంజాబ్‌లో ఖలిస్తానీ ఉగ్రవాదుల ముఠా అరెస్ట్‌

ABN, Publish Date - May 21 , 2025 | 07:55 AM

పంజాబ్‌లో ఖలిస్తానీ ఉగ్రవాదుల ముఠా అరెస్ట్. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు, వీరంతా పాకిస్థాన్‌ ఐఎ్‌సఐ మద్దతుతో పనిచేస్తున్నట్లు తేలింది.

ఛండీగఢ్‌, మే 20: పాకిస్థాన్‌ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తోన్న నిషేధిత బబ్బర్‌ ఖల్సా ఇంటర్‌నేషనల్‌ టెర్రర్‌ (బీకేఐ) ఉగ్రవాదుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదుల్ని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. వీరంతా ఖలిస్తానీ తీవ్రవాదులని తమ విచారణలో తేలిందని పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం బటాలాలోని ఓ మద్యం దుకాణంపై జరిగిన గ్రెనేడ్‌ దాడి కూడా వీరి పనేనని ఆయన తెలిపారు. అరెస్టయిన వారు పోర్చుగల్‌ లో నివసించే విదేశీ హ్యాండర్ల ఆదేశాలతో పనిచేస్తున్నారని అన్నారు.

Updated Date - May 21 , 2025 | 07:56 AM