ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Los Angeles: లాస్‌ ఏంజెల్స్ లో అక్రమ వలసదారుల అరెస్టు

ABN, Publish Date - Jun 08 , 2025 | 06:09 AM

నగరంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఫెడరల్‌ అధికారులు శుక్రవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

న్యూఢిల్లీ, జూన్‌ 7: అమెరికాలోని లాస్‌ ఏంజెలె్‌సలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఫెడరల్‌ అధికారులు శుక్రవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారికి చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌, పెప్పర్‌ స్ర్పే వంటివి ప్రయోగించారు. 44 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఫెడరల్‌ ఏజెంట్లు నగరంలోని ఫ్యాషన్‌ డిస్ట్రిక్ట్‌లో అక్రమ వలసదారుడనే కారణంగా ఒక దుస్తుల వ్యాపారిపై దాడి చేసి, పలువురు ఉద్యోగస్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అధికారుల చర్యలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:09 AM