ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Commercial LPG Price: వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.24 తగ్గింపు

ABN, Publish Date - Jun 01 , 2025 | 04:39 AM

వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఆయిల్‌ కంపెనీలు రూ.24 మేర తగ్గించాయి. తాజా ధర రూ.1,730.50గా ఉండగా, ఈ నిర్ణయం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది.

న్యూఢిల్లీ, మే 31: వాణిజ్య అవసరాలకు కోసం ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.24 మేర తగ్గిస్తూ శనివారం ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల బరువు ఉండే ఈ సిలిండర్‌ ప్రస్తుతం రూ.1,730.50 పలకనుంది. ఈ నిర్ణయం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఏప్రిల్‌ ఒకటో తేదీన కూడా ఈ సిలిండర్‌ ధరను రూ.41 మేర తగ్గించడం గమనార్హం. గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌ ధరల్లో మార్పులు చేయలేదు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 04:39 AM