ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ramdevpir Festival: రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌లో కూలిన స్తంభం.. పెను విషాదం

ABN, Publish Date - Jun 11 , 2025 | 08:29 PM

రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌కు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారని, అందుకు తగ్గట్టుగా పోలీసులు జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే విషాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

Ramdevpir festival, porbandar

పోర్‌బందర్: గుజరాత్‌ (Gujarat) లోని పోర్‌బందర్‌లో జరిగిన మతపరమైన ఉత్సవంలో బుధవారంనాడు విషాదం చోటుచేసుకుంది. లార్డ్ రామ్‌దేవ్‌పీర్ (Ramdevpir) గౌరవార్ధం ప్రఖ్యాత చౌపట్టి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్తంభం కూలిపోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 50 నుంచి 55 అడుగుల స్తంభం ఒక్కసారిగా పైనుంచి జనం మీదకు పడటంతో జనం భయంతో పరుగులు తీశారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంగణం నిండిపోయింది. పోలీసులు, అధికారులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కాగా, రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌కు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారని, అందుకు తగ్గట్టుగా పోలీసులు, జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే విషాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ

రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 08:38 PM