Home » National Award
విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై లాలూ మాట్లాడుతూ, అభ్యర్థుల ఎంపికపై సర్వే జరుపుతామని, ప్రజల నుంచే ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తామని, దీనిపై ప్రజలతో చర్చిస్తామని చెప్పారు. ప్రజా విశ్వాసాన్ని వమ్ము కానీయమని చెప్పారు.
బెంగళూరును 1986లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్‌గా విభజించారు. 2007లో బెంగళూరు రూరల్ నుంచి రామనగర జిల్లాను వేరుచేశారు. గత మేలో రామనగరకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్ఠాత్మక జాతీయ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్ అవార్డు లభించింది. అంతర్జాతీయ ఎంఎ్‌సఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా ఎస్‌ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో నేషనల్ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్ అవార్డ్స్- 2025 పేరుతో వీటిని ప్రదానం చేశారు.
సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోల్ సంయమ్ భారద్వాజ్ మాట్లాడుతూ, పరీక్షల ఫస్ట్ ఫేజ్ ఫిబ్రవరిలోనూ, రెండో ఫేజ్ మేలోను ఉంటాయని, ఏప్రిల్, జూన్‌లో ఫలితాలు వెలువడతాయని చెప్పారు. ఫస్ట్ ఫేజ్‌కు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
ఇజ్రాయెల్‌లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది.
ప్రమాదస్థలి వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.
విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు.
రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌కు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారని, అందుకు తగ్గట్టుగా పోలీసులు జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే విషాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.
టెర్రరిజంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాణిని బలంగా వినిపించారు.