ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌!

ABN, Publish Date - May 29 , 2025 | 05:32 AM

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు.

  • మక్కల్‌ నీది మయ్యం పార్టీకి ఒక సీటు కేటాయించిన డీఎంకే

చెన్నై, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు డీఎంకేతో కుదిరిన ఒప్పందంలో భాగంగా మిత్రపక్షం ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ సీటు దక్కనుంది.


రాజ్యసభ సీట్లపై డీఎంకే బుధవారం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా, వాటిలో ఒక సీటును ఎంఎన్‌ఎంకు కేటాయించింది. ఈ సీటులో కమల్‌ హాసన్‌ పోటీ చేయనున్నారు. కాగా మూడు సీట్లకు అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది.

Updated Date - May 30 , 2025 | 02:58 PM