ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JEE Advanced 2025: JEE అడ్వాన్స్‌డ్ 2025 ప్రాథమిక కీ విడుదల

ABN, Publish Date - May 25 , 2025 | 04:12 PM

JEE అడ్వాన్స్‌డ్ 2025 ప్రాథమిక కీని ఐఐటీ కాన్పూర్ అధికారులు విడుదల చేశారు. పేపర్ 1, పేపర్ 2 ప్రశ్నపత్రంతో కూడిన జవాబులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

JEE Advanced 2025

JEE Advanced 2025: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ JEE అడ్వాన్స్‌డ్ 2025 (పేపర్ 1, పేపర్ 2 ) ప్రాథమిక కీని విడుదల చేసింది. అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ సమాధాన కీని అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .

JEE అడ్వాన్స్‌డ్ 2025: జవాబు కీని ఎలా తనిఖీ చేయాలి

  • అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ని సందర్శించండి.

  • హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న JEE అడ్వాన్స్‌డ్ 2025 ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.

  • జవాబు కీ కనిపిస్తుంది.

  • జవాబు కీని సమీక్షించి డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోండి.


JEE అడ్వాన్స్‌డ్ 2025 ప్రాథమిక కీని పరిశీలించండి. ఏవైన తప్పులు ఉంటే తెలియజేయడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది. వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ఫలితాలను వెల్లడిస్తారు.

JEE అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష మే 18న రెండు సెషన్‌లలో నిర్వహించారు. మొదటిది ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవది మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు అధికారులు నిర్వహించారు.


Also Read:

రాహుల్‌తో జ్యోతి మల్హోత్రా ఫోటో వెనుక నిజం ఏమిటంటే

ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా ?

For More Telugu And National News

Updated Date - May 25 , 2025 | 04:24 PM