ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Genome India Project: 10 వేల మంది జన్యు క్రమాల ఆవిష్కరణ

ABN, Publish Date - Apr 21 , 2025 | 04:33 AM

జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్‌ ద్వారా భారతీయుల జన్యు వైవిధ్యాన్ని అధ్యయనం చేసి, జన్యు సంబంధిత వ్యాధులపై పరిశోధనలు చేపట్టాయి. 10,000 మందికి పైగా జన్యు క్రమాలను విశ్లేషించి, వ్యాధులను ముందుగానే గుర్తించి, వ్యక్తిగత వైద్య పద్ధతులను సూచించే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: భారతీయుల జన్యు క్రమాలకు సంబంఽధించిన డేటాబేస్‌ రూపకల్పన కోసం జీనోమ్‌ ఇండియా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 10 వేల మంది జన్యువులను పూర్తిగా ఆవిష్కరించారు. భారతీయుల జన్యు వైవిధ్యాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో 2020లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశంలోని నాలుగు ప్రధాన భాషా సమూహాలు.. ఇండో-యూరోపియన్‌, ద్రవిడియన్‌, ఆస్ట్రో-ఆసియాటిక్‌, టిబెటో-బర్మన్‌కు చెందిన 10 వేల మంది జన్యు క్రమాలను విశ్లేషించారు. ఈ జన్యు క్రమ ఆవిష్కరణ వల్ల ఎవరికి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది? వాటిని నివారించడం ఎలా? ఎలాంటి మందులు వాడాలి? అనే విషయాలు తెలుసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:33 AM